రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు 32,438 పోస్టులు విడుదల – పూర్తి వివరాలు (2025)
Railway Group D Full Notification 2025:🚆 రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) 2025లో మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత, వయో పరిమితి, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాల కోసం పూర్తిగా చదవండి.
Railway Group D Full Notification 2025 ప్రధాన వివరాలు
- పోస్టుల సంఖ్య: 32,438
- అర్హత:
- 10వ తరగతి లేదా
- ITI లేదా
- అప్రెంటీస్ సర్టిఫికెట్
- వయస్సు: 18 – 36 ఏళ్ల మధ్య
- SC/ST: 5 ఏళ్లు సడలింపు
- OBC: 3 ఏళ్లు సడలింపు
Railway Group D Full Notification 2025 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 23 జనవరి 2025 |
ఆఖరు తేదీ | 22 ఫిబ్రవరి 2025 |
అప్లికేషన్ మార్పుల తేదీలు | 25 ఫిబ్రవరి – 6 మార్చి 2025 |
అప్లికేషన్ ఫీజు
- జనరల్/ఓబీసీ: ₹500
- SC/ST/విమెన్/PWD/Ex-సర్వీస్ మెన్: ₹250
Railway Group D Full Notification 2025 శాలరీ వివరాలు
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹35,000 ప్రాథమిక జీతం ఇస్తారు.
- ఇతర అలవెన్సులు: TA, DA, HRA మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి.
Railway Group D Full Notification 2025 ఎంపిక విధానం
- రాత పరీక్ష
- సిలబస్:
- జనరల్ సైన్స్
- అప్టిట్యూడ్
- రీసనింగ్
- మీడియం: తెలుగు, ఇంగ్లీష్, హిందీ
- సిలబస్:
- PET (Physical Efficiency Test)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
కావాల్సిన సర్టిఫికెట్లు
- 10వ తరగతి లేదా ITI మార్క్ మెమో
- జనన ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికేట్లు
- క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/OBC అభ్యర్థులకు)
ఎలా దరఖాస్తు చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లండి: RRC నోటిఫికేషన్
- “Apply Online” లింక్ పై క్లిక్ చేయండి.
- మీ డిటైల్స్ మరియు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించండి.
ముఖ్యమైన లింకులు
- నోటిఫికేషన్ డౌన్లోడ్: Click Here
- ఆన్‌లైన్ అప్లికేషన్: Apply Now
📢 గమనిక: ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా, నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోండి. మీకు కావలసిన పూర్తి సమాచారాన్ని RRC అధికారిక వెబ్‌సైట్ నుండి పొందండి.
👉 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి.
AP Self Employment Loans: ఒక్కొక్కరికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలు | వీరికి మాత్రమే
Ap WDCW Recruitment 2025: AP మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు
ఐటిఐ
Great 😃
Hi