AP Forest Department Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు 2025 నిరుద్యోగులకు శుభవార్త!

AP Forest Department Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో కొత్తగా 689 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారి ప్రకటన ప్రకారం, ఈ ఉద్యోగాల భర్తీని ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

AP Forest Department Jobs భర్తీ చేయనున్న పోస్టులు:

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO)
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO)
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO)
  • ఇతర ఖాళీలు

అర్హత వివరాలు:

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO): ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు అర్హులు.
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO): డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వయస్సు & వయస్సు సడలింపు:

  • కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 32 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టుల ఎంపిక కోసం రాత పరీక్ష & వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

అప్లికేషన్ విధానం:

  • ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత APPSC అధికారిక వెబ్‌సైట్ లో అప్లై చేయవచ్చు.

పోస్టింగ్ ప్రదేశాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను అనంతపురం, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, శ్రీశైలం FDPT సర్కిల్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

నోటిఫికేషన్ విడుదల సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

👉 ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ కోసం ఎదురుచూడండి.

AP Forest Department Jobs Ap Farmers Subsidy: ఏపీ రైతులకు భారీ సబ్సిడీ – రూ.3.46 లక్షల వరకు రాయితీ!

AP Forest Department Jobs Thalliki Vandanam eligibilitys: తల్లికి వందనం పథకం – కొత్త నిబంధనలు, అర్హతలు మరియు అమలు

AP Forest Department Jobs AP Rice Card Download Process 2025: రైస్ కార్డు డౌన్లోడ్ చేయు విధానము

AP Forest Department Jobs Microsoft Recruitment 2025: మైక్రోసాఫ్ట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

1 thought on “AP Forest Department Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు”

Leave a Comment

WhatsApp